NTR: విద్యుత్ ఛార్జీలపై తిరువూరు వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యుత్‌పై పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో విద్యుత్‌పై బాదుడు ప్రజలపై లేదని అన్నారు.