WG: తణుకు మున్సిపల్ పరిధిలో పైడిపర్రు సూర్యనగర్ కాలనీలోని ప్రజలను కోతలు, కుక్కల బెడద నుంచి రక్షించాలంటూ సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఆ కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్ అధికారులకు సమస్యపై పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. కోతులు స్థానికంగా శిథాలవస్థలో ఉన్న భవనంలో స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు.