TPT: తిరుపతిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలకు స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని ఏపీ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ కోరారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్కు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్లో ఆయనను కలిసి కాలేజీల గురించి చర్చించారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు సుధాకర్ మాదిగ, తిరుమలేష్, హేమాద్రి నాయక్ పాల్లోన్నారు.