VZM: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు విజయనగరం ఎస్పీ వకుల్ జిందల్ శనివారం పిలుపునిచ్చారు. IPL క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆన్ లైన్, ఆప్ లైన్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడేవారు, ముఖ్యంగా యువత అప్రమత్తం ఉండాలని, ఆర్ధికంగా జీవితాలను నాశనం చేసే బెట్టింగు యాప్ల జోలికి పోవద్దని ప్రజలు, యువతను హెచ్చరించారు