W.G: భీమవరం ఎమ్మెల్యే పునపర్తి రామాంజనేయులును మోగ్లీ సినిమా టీం ఆయన నివాసంలో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వారికి పూల మొక్కను అందజేసి సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. సినిమా పెద్ద హిట్ కొట్టాలని, మీకు ఎలాంటి సహాకారం కావాలన్నఅందిస్తామని తెలిపారు. అనంతరం వారితో కొద్దిసేపు సినిమాపై చర్చలు చేసినట్లు పేర్కొన్నారు.