డోన్ పట్టణంలో షిరిడి సాయిబాబా మందిరం ఉత్సవాలులో భాగంగా మందిరం నందు బుధవారం సాయంత్రం గాయని పార్వతీ గారిచే సాంస్కృతిక, సాయిబాబా పాటలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి దంపతులు, సాయిబాబా మందిరం కమిటీ సభ్యులు గాయని పార్వతిని మరియు సహయ గాయకుడుని శాలువా తో సత్కరించింది.