VZM: రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తన స్వగృహంలో డీసీసీబీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ బ్యాంక్ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. బ్యాంక్ అధికారులు మంత్రికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ పనితీరును మంత్రి అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం బ్యాంక్ అధికారులు కృషి చేయాలన్నారు.