NTR: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్య ప్రమాణాలు పెంచాలని సంక్షేమ హాస్టల్ల అధికారులకు కలెక్టర్ లక్ష్మీశా సూచించారు. జిల్లాలోని 65 ఎస్సీ, బీసీ, గిరిజన, మైనార్టీ హాస్టళ్లకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని ఈ సందర్భంగా వెల్లడి చేశారు. గురువారం విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సూచించారు.