W.G: అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మొగల్తూరు ఎస్సై జి. వాసు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం మొగల్తూరులోని బాణాసంచా షాపుల్లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, అక్రమ విక్రయాలు చేపడితే కేసులు నమోదు చేస్తామన్నామని తెలిపారు.