VZM: జిల్లాలో ఉపాద్యాయ అర్హత పరీక్ష అక్టోబర్-2025కు సంబంధించి(ఏపీ టెట్) ఈనెల 10 నుండి 21 వరకు జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు సోమవారం తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12 గంటల వరకు, తిరిగి 2.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కంప్యూటర్ విధానం ద్వారా జరుగుతుందన్నారు. హాల్ టికెట్ తత్సాసంబంధమైన పత్రాలు ఉండాలన్నారు.