KKD: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. సోమవారం తాళ్లరేవు మండలంలో సుమారు ఒక కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించే రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధికారులు పాల్గొన్నారు.