ELR: లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణా చట్టాన్నిపటిష్టంగా అమలు చేయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎస్. శర్మిష్ట అన్నారు. శనివారం డీఎంహెచ్వో ఛాంబర్లో అడ్వజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్దాయిల్ అధికారులు సిబ్బందితో గర్భస్ధపిండ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు.