VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో పనిచేస్తున్న 9 మంది ఏవో, ఈవో (EO PR&RD)లు ఎంపీడీవోలుగా పదోన్నతి పొందారని జడ్పీ సీఈవో పీ. నారాయణమూర్తి తెలిపారు. వారికి నియామక ఉత్తర్వులను జడ్పీ ఛైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అందజేశారు. పదోన్నతి పొందిన వారు జీకే. వీధి, బుచ్చయ్యపేట, రావికమతం, కశింకోట, కోటవురట్ల, నాతవరం, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాలకు ఎంపీడీవోలుగా వెళ్లనున్నారు.
Tags :