అన్నమయ్య: వీరబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బుధవారం పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు ముందుండాలని, మంచినీటి కొరత, విషవాయువుల వ్యాప్తిని అరికట్టాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో MPP గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి, MPDO జవహర్ బాబు తదితరులు పాల్గొన్నారు.