NDL: బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామానికి చెందిన మదువంశీ(22), నాగ బాబు(23) అనే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో న్యూసెన్స్ చేస్తున్నారు అనే కారణంగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులని సోమవారం కోర్టులో హాజరు పరుచగా జడ్జి ఒక్కొక్కరికి 7 రోజుల జైలు శిక్ష విధించాలని ఎస్సై జగన్మోహన్ తెలిపారు.