SKLM: కొత్తూరులో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఉరిటి సాయి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 10 నుంచి పీజీ చదివిన వారు అర్హులన్నారు. 18 నుంచి 30 ఏళ్లు మధ్య వయస్సు ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 6301045132 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.