ELR: మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం పూర్తి అయిన సందర్భంగా ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కార్యకర్తలతో కలిసి ఏలూరు పయనమయ్యారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన వైద్య విద్య భారంగా మారే అవకాశం ఉందని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే డిమాండ్ చేశారు.