CTR: ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తులను ఆపి ఎస్ఐ దండం పెట్టిన దృశ్యం శనివారం కార్వేటినగరంలో చోటుచేసుకుంది. ఎస్ఐ తేజశ్విని ట్రాఫిక్ నిబంధనాల ఉల్లంఘనకు దండం విధించారు. ట్రాక్టర్లో జనాలను ఎక్కించుకొని ప్రమాదాలకు కారణమవుతున్నారని చేతులు జోడించి దండం పెట్టి వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.