సత్యసాయి: హిందూపురంలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు నరేశ్, వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ రత్న సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిలమత్తూరు మండలంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో నేరస్థులకు సహకరించారని విచారణలో వెల్లడవడంతో వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.