ATP: జిల్లా గుంతకల్లు పట్టణంలోని రాజేంద్రనగర్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం తెల్లవారుజామున శ్రీవారిని ప్రత్యేక అలంకరించి పూజలు, నివేదనలు, నవగ్రహ కలశ అభిషేకం, చేశారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తిని గరుడ వాహనంపై ఊరేగించారు.