VZM: పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామంలో శుక్రవారం వైద్య సిబ్బంది ఫ్రై డే డ్రై నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఏం లీలావతి, ఏఎల్ హెచ్పీ కే.గౌరీశ్వరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మనం నిత్యం అవసరాలు కోసం వినియోగించిన వంట పాత్రలు బాగా శుభ్రం చేసి ఎండలో బొర్లించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో కాలువలు పూడికలు తీయించారు.