KDP: రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ ద్వారా కౌన్సిలర్లుగా గెలిచిన 40 మందిలో 11 మంది కౌన్సిలర్లు టీడీపలో చేరారని, రానున్న మున్సిపల్ ఎన్నికలలో వీరికి టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని మాజీ ఎమ్మెల్యే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జోష్యం చెప్పారు. శనివారం మాట్లాడుతూ…మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాస తీర్మానం పై వస్తున్న కథనాలు అవాస్తవమన్నారు.