అన్నమయ్య: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమార్తెలపై పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రెండవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం మదనపల్లె పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఫేస్బుక్ ట్విట్టర్ వేదికగా ఈ పోస్టులు పెట్టడం జరుగుతుందన్నారు.