KRNL: కొడుకులు, కూతుర్లు ఉండి వృద్ధులు అనాథలుగా మారుతున్నారు. ఎమ్మిగనూరులోని పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు రాము, సింగనేటి నరసన్న, సాతర్ల ప్రసాద్, కనకవీడు యువరాజు అనారోగ్యంతో బాధపడుతున్న అనాథ వృద్ధుడికి వైద్యం చేయించారు. వరిబీజం జబ్బుతో కొంతకాలం నుంచి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వద్ద జీవనం సాగిస్తున్నారు.