MDK: నర్సాపూర్ పట్టణంలోని 10వ వార్డులోని నీటి పైప్ లైన్, డ్రైనేజ్ లైన్ ఇబ్బందులను నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ దుర్గాప్పగారి అశోక్ గౌడ్ పరిశీలించారు. వారితో వార్డు కౌన్సిలర్ బుచ్చేశ్ యాదవ్, వార్డ్ ఆఫీసర్ దుర్గయ్య, రాములు, సానిటేషన్ ఇన్స్పెక్టర్ సల్ల మురళి, వాటర్ సప్లై ఇన్స్పె క్టర్ వినీత్ రాజ్, జవాన్ ఎల్లం మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags :