KKD: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు అక్టోబర్ 14 నుంచి అక్టోబర్ 20 వరకు “పల్లె పండుగ వారోత్సవాలను ఘనంగా నిర్వహించామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం పిఠాపురంలో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు.