ELR: అక్టోబరు 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్టిసెల్వి బుధవారం అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది, రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయాలన్నారు. ముఖ్యప్రాంతాల్లో రన్ ఫర్ యూనిటీ నిర్వహించాలన్నారు.