WG: కొచ్చర్ల దసరా ఉత్సవాలలో భాగంగా శనివారం కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా దేవాలయం ఛైర్మన్ కొమరపాలేపు సత్యనారాయణ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దసరా కమిటీ సభ్యులు కొమరపాలెపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.