NLR: దగదర్తి మండలం ఇక నుంచి కావ్య కృష్ణారెడ్డిదని, ఈ మండలంలో కష్టపడే ప్రతి కార్యకర్తను ఆదుకునే బాధ్యత తనదని, ఏ కష్టమొచ్చినా 365 రోజులు మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. దగదర్తి మండలం చెన్నూరులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.