VSP: జీవీఎంసీ 2023- 24వ సంవత్సరమునకు గానూ పీఎం స్వనిధి పథకాన్ని అమలు పరచడంలో జీవీఎంసీ రాష్ట్రస్థాయి అవార్డును పొందిందని యుసిడి డైరెక్టర్ సత్యవేణి తెలిపారు.మంగళవారం అవార్డును మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేతులమీదుగా విజయవాడలో కమిషనర్ సంపత్ కుమార్ అందుకున్నారు. స్వనిది పథకంలో 20,697 దరఖాస్తులు యుసిడి విభాగం అధికారులు అమలు పరిచినట్లు తెలిపారు.