GNTR: గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మొదటి రోజు 95 శాతం పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. మిగిలినవి శనివారం పంపిణీ చేస్తామని అన్నారు. జిల్లాలోని 17 మండలాలు, గుంటూరు కార్పొరేషన్, 4 పట్టణాల్లోని 2,58,053 మందికి రూ.109.84కోట్లు విడుదల అయ్యాయన్నారు.