ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. హమాస్‌లోని హై ర్యాంకింగ్ సభ్యుడైన ఇజ్ అల్ దిన్ కసబ్‌ను హతమార్చినట్లు వెల్లడించింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర సమూహాలను అతను సమన్వయం చేస్తున్నాడని ఆరోపించింది. మరోవైపు కారుపై దాడి చేయడంతో కసబ్‌తో మరో కమాండర్ అమాన్ ఆయేశ్ చనిపోయాడని హమాస్ వర్గాలు వెల్లడించాయి.