VSP: ఓటర్ల జాబితా సవరణ ప్రకారం ఎన్నికల సంఘం ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,72,698 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళలు 4,00,654, పురుషులు 3,72,004, ఇతరులు 40 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు.
Tags :