VZM: కొత్తవలస స్మశాన వాటికలో విరిగిన షెడ్లు నిలిచిన వర్షపు నీటితో దహన సహస్కారాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు 10, 15 వేల మందికి ఇదే స్మశానం వినియోగిస్తున్న వాటి నిర్వహణ అంతంత మాత్రం గానే ఉంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో స్మశాన వాటిక మొత్తం పిచ్చి మొక్కలతో నిండి నీరు చేరడంతో స్మశాన వాటికలో ఉన్న రోడ్డుపైనే దహన కాండలు చేయవలసిన పరిస్థ నెలకొంది.