టాలీవుడ్(Tollywood)లో 'లాహిరి లాహిరి లాహిరి'లో సినిమాతో ఆదిత్య ఓమ్(Aditya Om) మంచి క్రేజ్ పొందాడు. తెలుగు తెరపై ఆయన చాలా యాక్టివ్, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా(Movie) తర్వాత వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు.
టాలీవుడ్(Tollywood)లో ‘లాహిరి లాహిరి లాహిరి’లో సినిమాతో ఆదిత్య ఓమ్(Aditya Om) మంచి క్రేజ్ పొందాడు. తెలుగు తెరపై ఆయన చాలా యాక్టివ్, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా(Movie) తర్వాత వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు.
‘దహనం’ ట్రైలర్:
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ మరో సరికొత్త సినిమా(Movie)తో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాల జాబితాలో ముందుగా దహనం(Dahanam) సినిమా రిలీజ్(Release) కానుంది. ఈ సినిమాకు మూర్తిసాయి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
దహనం(Dahanam) సినిమా ఓ గ్రామీణ నేపథ్యంలో సాగే కులాల మధ్య ఇమడలేని ప్రేమకథాంశం. ఒక కాటికాపరి కొడుకును ఒక అగ్ర కులానికి చెందిన అమ్మాయి ప్రేమిస్తే వారి వ్యవహారం ఊరి పెద్దలకు తెలిసిపోతుంది. ఆ సమయంలో ఊరు వదలి వెళ్లిపోమ్మని గ్రామ పెద్దలు చెబుతారు. అప్పుడేం జరిగిందనేదే కథ. మార్చి 31వ తేదిన ఈ సినిమా రిలీజ్ (Release Date) చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.