MDK: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగిన క్రీడల్లో TGMRJC మెదక్ మైనార్టీ కళాశాల విద్యార్థినిలు ప్రభంజనాన్ని సృష్టించారు. వాలీబాల్, హ్యాండ్ బాల్, బాల్ బ్యాడ్మింటన్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అథ్లెటిక్స్‌లో పల్లవి, లక్ష్మి, సనా, మమతా, కావ్య ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. పోటీల్లో ప్రతిభ చూపి ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించారు.