NGKL: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అమరేందర్తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.