ADB: సిరికొండ మండలంలోని శివాలయ నూతన కమిటీని గ్రామస్తులందరూ కలిసి శనివారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో ముత్యపు శంకర్ అధ్యక్షులుగా, తోకల చందు ఉపాధ్యక్షులుగా, కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శిగా, శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా, గంగాధర్ కోశాధికారిగా, ఎన్నికయ్యారు.