GNTR: తుళ్లూరులో CRDA ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిపాలనా కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు వారు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి రావద్దని తెలిపారు.