KDP: నగరంలోని 47వ డివిజన్ అక్కయపల్లి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మేయర్ పాక సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహిస్తున్నామని మేయర్ తెలిపారు. మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఒంటెద్దు బండలగుడు పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు.