SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరంలో 9,11 తరగతుల్లో మిగులు సీట్ల ప్రవేశానికి సంబంధించిన హాల్టికెట్లు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసు కోవాలని విద్యాలయం ప్రిన్సిపాల్ బి. బేతన సామి తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 7న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.