SRPT: క్రీడల వల్ల యువతలో స్నేహబంధాలు బలపడతాయని, క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం తుంగతుర్తి మండలం రామన్నగూడెంలో దీప్లా నాయక్ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక, శారీరిక ధారుడ్యానికి తోడ్పడతాయన్నారు.