W.G: వీరవాసరం (M) కమతాలపల్లిలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో త్రాచుపాము ఓ యువకుడిపై పూని తాను మరుసటిరోజు మరణిస్తానని, తనకు పూజలు చేయాలని చెప్పినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆశ్చర్యకరంగా, చెప్పిన విధంగానే అదేసమయానికి ఆ పాము మృతి చెందింది. దీనిని దైవ మహిమగా భావించిన స్థానికులు పాముకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.