KNR: క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. బెజ్జంకి (M) కేంద్రంలో ఇవాళ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. క్రీడల వల్ల దేహ దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి అలబడుతుందన్నారు.