RR: షాద్ నగర్ నియోజకవర్గంలోని 6 మండలాలను రెండు మున్సిపాలిటీలను ఒక డివిజన్‌గా ఏర్పాటు చేసి పోలీసు శాఖ సేవలను విస్తృతం చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొంగరకలాన్ ఐడీఓసీ కార్యాలయంలో ఫ్యూచర్ సిటీ సీపీగా నియమితులైన సుదీర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని పీఎస్‌లలో పోలీసు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు.