JGL: ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థుల నుంచి జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపిక చేసింది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని పబ్లిక్ లైఫ్ కేటగిరీలో ప్రతిభావంతమైన సేవలు చేస్తున్నందుకు గాను ‘యంగ్ అచీవర్స్ అవార్డు’కు ఎంపిక చేశారు.