WGL: స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న జయంతి సందర్భంగా నర్సంపేటలో ఓబన్న విగ్రహానికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పూలమాల వేసి నివాళులర్పించారు. వడ్డెర ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని ప్రొఫెసర్ అన్నారు. ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, పార్టీ నేతలు ఉన్నారు.