TPT: సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం హీరోయిన్లు, జబర్దస్త్ నటులు రానున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి, హెబ్బా పటేల్, గాయకులు మోహనా భోగరాజు, హారిక నారాయణ, సాకేత్, జబర్దస్త్ నటుడు రాకేష్ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.