TPT: తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో స్వామి వివేకానంద 164వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆశ్రమ కార్యదర్శి సుక్రతానందాజీ మాట్లాడుతూ.. ఆందోళన, భయ రహిత జీవితానికి వివేకానంద జీవితం ఉత్తమం అన్నారు. ఇప్పటి సమాజంలో సుఖాలు కోసం పరుగుల వేటలో మనుషులు శాంతిని కోల్పోతున్నట్లు చెప్పారు. ప్రార్థన, ధ్యానం ఆందోళనను తొలగిస్తుందని తెలిపారు.