MNCL: వేమనపల్లి మండలం ముల్కలపేట బస్టాండ్ వద్ద నీల్వాయి SI జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. లింగన్నపేట గ్రామానికి చెందిన అట్టెల రవికుమార్ మరోవ్యక్తి బాగాల భీమేష్ వాహనంలో PDS రైస్ మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరితోపాటు వాహనం, బియ్యం సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.